సిఆర్ రాజన్ కు ఉగాది శుభాకాంక్షలు

తిరుపతి మహిన్యూస్ మార్చి19  రాష్ట్ర వన్నె కుల క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ కు  ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపీ ఎం  ఎఫ్ )తిరుపతి జిల్లా  వైస్ ప్రెసిడెంట్,  జి. ముని చంద్రారెడ్డి శ్రీపరభవనామఉగాదిపండుగను పురస్కరించుకోని ఆయన స్వగృహంలో  ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  వన్యకుల క్షత్రియ నాయకులు దశరధ రామిరెడ్డి, ముని రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.