సూపర్ నేచురల్ థ్రిల్లర్ ట్రైలర్
చాలా రోజుల తర్వాత స్ట్రెయిట్ తెలుగులో ఓ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) స్ట్రీమింగ్కు సిద్ధమైంది. అదీ కూడా అరుదుగా వచ్చే సూపర్ నేచురల్ థ్రిల్లర్ జానర్లో వస్తుండడం గమనార్హం. గతంలో రెక్కీ (Recce) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను అందించిన మేకర్స్ ఈ సిరీస్ను రూపొందించగా తాజాగా దీని ట్రైలర్ విడుదల చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0