జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఐపిఆర్ఓ
#AndhraPradeshepaper #aptodaynewsepaper #aptelugunewspaper #AndhraPradeshtelugunewspaper #apnews #aptoday #aptodaynews #appolitics #ap #andhrapradesh #news #epaper #enewspaper #trending #breakingnews #modi #pk #pawan #cbn #revanthreddy #jagan #naralokesh #andhraPradeshnews #andhraPradeshtelugunewspaper #apdigitalnews #apdigitalnewspaper #andhraPradeshdigitalnewspaper #aponlinenews #onlinetelugunewspaper #telugunewspapers
నంద్యాల జిల్లా, మహి న్యూస్, జూన్ 25:
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి(డిఐపిఆర్ఓ) గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్.పురుషోత్తం బుధవారం కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన డిఐపిఆర్ఓకు కలెక్టరు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేస్తూ సమాచార శాఖ ప్రతిష్ట పెంచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0