గోవుల పోషణ నిమిత్తం వాకర్స్ అసోసియేషన్ సహాయం
చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు A.P.Ch. నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా గ్రౌండ్ నందు శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ దేవకి సుబ్బారావు కి గోవుల పోషణ నిమిత్తం రూ.11,116/- లు చెక్ అందజేశారు.వారిని అసోసియేషన్ వారు,గోశాల వారు సన్మానించుట జరిగినది.
కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్,నేరెళ్ళ రాముడు,నాగేశ్వరరావు,తిరుపతిరావు, వలివేటి మురళీకృష్ణ,వీరాంజనేయులు, దరియా సాహెబ్,నారాయణ, డి..వి.సురేష్, రమేష్,జాలాది కృష్ణ,చలపతి,పూర్ణా,నిత్యానంద లాల్,కాటమరాజు, శీరాం రమేష్, మధు వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు..
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0