కనకాల పేట గ్రామానికిమంచినీళ్లు ట్యాంకులను సరఫరా చేసిన యానం ప్రజానాయకుడు తోటరాజు
పాండిచ్చేరి, యానం, మహి న్యూస్, సెప్టెంబర్ 23 :
యానం కేంద్రపాలిత ప్రాంతం పరిధి శివారు కనకాలపేట గ్రామంలోని గత రెండు రోజులుగా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం వల్ల వాటర్ ను గ్రామాలకు సరఫరా చేయకపోవడంతో ప్రజలు తాగునీరుకి ఇబ్బంది పడుతున్నారని విషయం సోషల్ మాధ్యమంలో తెలియడంతో వెనువెంటనే స్పందించిన తోటరాజు, కనకాల పేట గ్రామస్తులకు మంచినీటి సరఫరాను చేశారు.
ఈ నేపథ్యంలోనే సుమారు నాలుగు ట్యాంకులు ద్వారా కనకాల పేట గ్రామ ప్రజలు దాహార్తిని తీర్చునున్నారు. తాము సమస్య ఉన్నందున స్పందించి తోటరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కనకాలపేట గ్రామస్తులు, మహిళలు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0