పార్టీని బలోపేతం చేయాలి: షర్మిల
బాపట్ల: మహి న్యూస్ చీరాల 25: జూన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జిల్లాలో పర్యటించారు. ముందుగా ఆమెకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చీరాలలో బైక్ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్, వైఎస్సార్, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0