రిజెక్షన్ నుంచి నేషనల్ క్రష్ వరకు

Jun 19, 2025 - 17:54
 0  9

సాధారణ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రష్మిక మందన్న. ప్రస్తుతం అగ్ర కథానాయికగా  వరుస సినిమాలతో  బిజీ గా ఉన్నారు. ‘కుబేర’తో జూన్‌ 20 నుంచి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె మ్యాష్‌అప్‌ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమెపై ఇండస్ట్రీలో అగ్ర హీరోలు ప్రశంసలు కురిపించడం చూపించారు (Rashmika Special AV). అలాగే తాను కెరీర్‌ ప్రారంభంలో ఓ ఆడిషన్‌ ఇస్తే రిజెక్ట్‌ చేశారంటూ రష్మిక ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న వీడియోను ప్లే చేశారు. రష్మిక కెరీర్‌ మ్యాష్‌అప్‌ పై మీరు ఒక లుక్ వేయండి. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0