జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఐపిఆర్ఓ

#AndhraPradeshepaper #aptodaynewsepaper #aptelugunewspaper #AndhraPradeshtelugunewspaper #apnews #aptoday #aptodaynews #appolitics #ap #andhrapradesh #news #epaper #enewspaper #trending #breakingnews #modi #pk #pawan #cbn #revanthreddy #jagan #naralokesh #andhraPradeshnews #andhraPradeshtelugunewspaper #apdigitalnews #apdigitalnewspaper #andhraPradeshdigitalnewspaper #aponlinenews #onlinetelugunewspaper #telugunewspapers

Jun 25, 2025 - 18:40
 0  52
జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఐపిఆర్ఓ

నంద్యాల జిల్లా, మహి న్యూస్, జూన్ 25: 

జిల్లా సమాచార  పౌర సంబంధాల అధికారి(డిఐపిఆర్ఓ) గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్.పురుషోత్తం బుధవారం కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన డిఐపిఆర్ఓకు కలెక్టరు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేస్తూ సమాచార శాఖ ప్రతిష్ట పెంచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0