* టవర్లు, ఫైబర్ కేబుళ్లు స్పెక్ట్రమ్ ని సంయుక్తంగా పంచుకోనున్న రెండు టెలికాం సంస్థలు..
* నెట్వర్క్ నాణ్యత పెంచేందుకు, భారీగా ఖర్చులు తగ్గించుకునేందుకు మాస్టర్ ప్లాన్..
* ఇప్పటికే చర్చలు పూర్తి చేసిన వీ. ఐ, బీ.ఎస్. ఎన్.ఎల్ సంస్థలు.