మహిన్యూస్. మార్చి:21

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కోసం సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు 👇
👉 MeeSeva పోర్టల్ ద్వారా ఇప్పుడు 9 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి

✅ కొత్త రేషన్ కార్డు అప్లై
✅ కుటుంబ సభ్యుల చేర్పులు / తొలగింపులు
✅ అడ్రస్ మార్పులు
✅ ఆధార్ లింకింగ్
✅ డూప్లికేట్ కార్డు ఇంకా మరెన్నో...

📄 అవసరమైన డాక్యుమెంట్స్‌తో MeeSeva సెంటర్‌కు వెళ్లి సులభంగా సేవలు పొందండి

📌 ఉపయోగకరమైన సమాచారం – తప్పకుండా షేర్ చేయండి