*రాష్ట్ర ప్రభుత్వం ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా దివ్యంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిన నేపథ్యంలో...*
*బుధవారం కడప ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని జేసీ డా. నిధి మీనా తోకలిసి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి.*
*ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఉచిత బస్సుపాసులు పంపిణీ చేసి.. దివ్యంగ శక్తి బస్సులను పచ్చజెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే. మాధవి రెడ్డి, జేసీ డా. నిధి మీనా.*
*కార్యక్రమంలో పాల్గొన్న ఎస్డీసి వెంకటపతి, జిల్లా ప్రజా రవాణా అధికారి వేణు గోపాల్ రెడ్డి, కడప ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్. చైతన్య నిరంజన్, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులు శ్రీనివాసులు రెడ్డి, లభిదారులైన దివ్యంగులు, వారి సహాయకులు, స్థానిక ప్రజలు తదితరులు.*
*జిల్లా స్థాయిలో కడప డిపో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగగా.. జిల్లాలోని 7 డిపోల పరిధిలో ఆయా నియోజక వర్గాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలోజరిగిన ‘దివ్యాంగ శక్తి’ పథక ప్రారంభోత్సవ కార్యక్రమాలు.*








Be the first to comment.