*ఈనెల 27 నుండి ఏప్రిల్ 5 వరకు జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 01 న రాముల వారి కళ్యాణం నకు సంబంధించి కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్ల ను పరిశీలించిన టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ వి.వీరబ్రహ్మం, సి వి ఎస్ ఓ మురళీకృష్ణ, సాప్ చైర్మన్ రవి నాయుడు,ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్...*
*ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన, ఏఎస్పి మనోజ్ రామ్నాథ్ హెడ్లే , టిటిడి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.*









Be the first to comment.