డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ దిడ్ల సురేష్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం మహాత్సవం -2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పరాభవనామ సంవత్సరం పంచాంగం శ్రవణం చేసి అన్ని రాసులు వారికి రాశిఫలాలు వివరించారు. మెజీషియన్ చింతా శ్యామ్ వాఖ్యాత గా ఉగాది పురస్కారం మహాత్సవం జరిగింది. విద్యా బాల మందిర్ కరస్పాండెంట్ రామోజు అనురాధ గారికి, విక్టరీ వెంకటరెడ్డి గారు , శ్రీ కళారత్న కొండా నరసింహారావు గారు. శ్రీమతి కళారత్న కొండా అలివేలు మంగాదేవి దంపతుల చేతుల మీదుగా షాలువా కప్పి మేమెంటో అందజేశారు
. ఈ కార్యక్రమంలో మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.







Be the first to comment.